కరోనా దెబ్బకి భారతీయ సంస్కృతి
న్యూస్ ఫోర్స్:కరోనా దెబ్బకి ప్రప్రంచ దేశాలు వణుకుతున్నాయి.అందులోనూ భారతీయ సంస్కృతి ని అలవర్చుకుంటున్నారు.షేక్యాండ్ బదులుగా నమస్కారమే శ్రేయస్కరం అని ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతిని పాటిస్తున్నారు.పలు దేశాధ్యక్షులు భార్యలకు సైతం కరోనా వైరస్ సోకింది.అందుకనే ముందు జాగ్రత్తలు అవసరం.ఎప్పుడో చెప్పెను వీరబ్రహ్మేంద్రస్వామి తూర్పున పుట్టి కరంకియా వ్యాధి కోటిమంది జనులు తెగులు పట్టిన కోళ్లు లాగా మరణించనని అది ఇప్పుడు నిజమైందని పలువురు అంటున్నారు. పలు దేశాధ్యక్షులు భారతీయ సంస్కృతి ని పాటిస్తున్నారు. స్వదేశమైన భారతదేశంలో మాత్రం పొరుగు దేశాల కల్చరని పాటిస్తూ స్వదేశీ సంస్కృతి మరిచిపోయారు.ఇప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాల్సినదే.