వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం హౌసింగ్ ఫర్ ఆల్ పథకం క్రింద నిర్మించిన 300 చ.అ. అపార్టుమెంటు ఫ్లాట్ ఎటువంటి నెలసరి భ్యాంకు వాయిదాలు లేకుండా ఉచితముగా ఇచ్చుటకు నిర్ణయించారు. గూడూరు గాంధీనగర్ నందు నిర్మించిన అపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్ లను ఈ రోజు అనగా తేదీ 02.03.20 సాయంత్రం లోగా మున్సిపల్ కార్యాలయం నందు మీ యొక్క పేర్లు నమోదు చేసుకుని పై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.