పోషణ అభియాన్ కార్యక్రమం

పోషణ అభియాన్ కార్యక్రమం



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నవాబుపేట పత్తివారి స్కూల్లో పోషణ అభియాన్ కార్యక్రమం జరిగింది. విద్యార్థిని,విద్యార్థులు తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట సెక్టార్ అంగన్వాడీ సూపర్ వైజర్ సుజాత, 9వ వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శులు సార్వాని, సబిహా బేగం, సుష్మిత,వెంకట కుమారి మరియు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#