స్థానికసంస్థల ఎన్నికల ఇన్ఛార్జిగా వీరి చలపతి

 స్థానికసంస్థల ఎన్నికల ఇన్ఛార్జిగా వీరి చలపతి



 న్యూస్ ఫోర్స్,నెల్లూరు: సిటీ నియోజకవర్గం సంబంధించిన స్థానిక సంస్థ‌ల (కార్పొరేషన్) ఎన్నిక‌ల‌ ఇన్ఛార్జిగా నెల్లూరు జిల్లా డి సి ఎం ఎస్ చైర్మన్ వీరి చలపతి రావు వ్య‌వ‌హ‌రిస్తారని,వీరు ఆ పార్ల‌మెంటు జిల్లాలో ఎన్నిక‌లు పూర్త‌య్యేంత వ‌ర‌కు క్షేత్ర స్థాయిలో ఉంటూ పార్టీ విజ‌యానికి కృషి చేస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది.


వీరి చలపతిరావు  మాట్లాడుతూ  నాపై నమ్మకముంచినపార్టీకి అంకిత భావంతో, పార్టీ విజయానికి కృషి చేస్తానని ఈ బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహనరెడ్డి కి  జిల్లా నాయకులకు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నా మన్నారు.#ఎస్పీన్యూస్#