సీపీఎం జిల్లానేతను పరామర్శించిన సోమిరెడ్డి
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరులోని బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ ను పరామర్శించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర,పమిడి రవికుమార్ చౌదరి,తదితరులు.#ఎస్పీన్యూస్#