బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పిటిషన్

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పిటిషన్

న్యూస్ ఫోర్స్,న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖాలు చేసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణలు.