స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ



న్యూస్ ఫోర్స్, అమరావతి:ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది .మార్చి5వ తేదీ లిస్ట్,6వ తేదీ న సమయం సూచనలు,7వతేదీన అన్ని రాజకీయ పార్టీలతో ఆయా జిల్లాలో సమావేశాలు,8వ తేదీన జిల్లా కలెక్టర్లు పోలింగ్ స్టేషన్ల షురూ చేసి 9వతేదీన ఖరారు చేస్తాయని రాష్ట్రఎన్నికల అధికారి సర్క్యులర్ రిలీజ్ చేశారు.#ఎస్పీన్యూస్#