ఇళ్ళ స్థలాలను పరిశీలించిన మంత్రి అనిల్
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీ వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ అధికారులతో కలిసి ఉగాదికి పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలాలను పరిశీలించారు.అర్హులైన నిరుపేదలకు జగనన్న ఇంటి స్థలం ఇచ్చి వారికి నివాసం ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇది ప్రతి పేదవారికి వరంలాంటిదని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు దేవరకొండ అశోక్, ముజీర్, జమీర్, మస్తాన్, ప్రకాష్, జెస్సీ, ఎస్.వెంకటేశ్వర్లు, ఖయ్యూం, జాకీర్, అన్వర్, సుభాషిణి, ప్రసాద్, సుధాకర్, నాగసుబ్బారెడ్డి, వెంకటరమణ, నాగరాజు, సంక్రాంతి కళ్యాన్, కిన్నెర ప్రసాద్, నూనె మల్లికార్జున్, నిశ్చల్ కుమార్ రెడ్డి, గంధం సుధీర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#