స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవం కావాలి
న్యూస్ ఫోర్స్,అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవం కావాలని అలా చేసేందుకు స్థానిక నాయకులు,ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలని ఏపి సీఎం జగన్ ఆదేశించారు.ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేసి ఎన్నికల్లో విజయఢంకా మ్రోగించాలని సీఎం సూచించారు.అధిక స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా నాయకులు ప్రయత్నించాలని తమ పార్టీ నేతలకు దిశ నిర్దేశించారు.#ఎస్పీన్యూస్#