స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుల నియామకం

స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుల నియామకం


న్యూస్ ఫోర్స్,విజయవాడ :- ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు 13 జిల్లాల పరిశీలకులుగా సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులను ఈసి  నియమించారు.


(1) కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి - కర్నూలు జిల్లా. 


(2) ఎం. పద్మ - కృష్ణ జిల్లా.


(3) పి.ఉషా కుమారి - తూర్పు గోదావరి జిల్లా.  


(4) పి.ఎ.  శోభా - విజయనగరం జిల్లా.


(5) కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా. 


(6) టి. బాబు రావు నాయుడు -  చిత్తూరు జిల్లా. 


(7) ఎం. రామారావు -  శ్రీకాకుళం జిల్లా.  


(8) కె. శారదా దేవి - ప్రకాశం జిల్లా. 


(9) ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా.


(10) బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా.


(11) పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా.


(12) కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా. 


(13) హిమాన్షు శుక్లా -  పశ్చిమ గోదావరి జిల్లా.


వీరికి అదనంగా ఉన్న నలుగురు సీనియర్ ఉన్నతాధికారులను  సిహెచ్.  శ్రీధర్, జి. రేఖ రాణి, టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డి లను రిజర్వు లో ఉంచిన‌ ఈసీ.