కాకినాడలో కరోనా

కాకినాడలో కరోనా..!?


న్యూస్ ఫోర్స్,తూగో:కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా అనుమానిత వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్న వ్యక్తిని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి , జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి వ్యాధి అనుమానిత గా ఉన్న వ్యక్తితో నేరుగా మాట్లాడారు.
 అనంతరం జిజిహెచ్ లో కరోనా వ్యాధి చికిత్స కోసం చేపడుతున్న చర్యలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.#ఎస్పీన్యూస్#