నామినేషన్ పర్వం ప్రారంభం
న్యూస్ ఫోర్స్, నెల్లూరు: జిల్లాలో నామినేషన్ పర్వం ప్రారంభమైంది.46 జడ్పిటిసి లు,562 ఎంపిటిసిలు నామినేషన్ లు వేస్తున్నారు. ప్రధాన పార్టీలు సైతం తమ అభ్యర్థులుచే నామినేషన్ లు వేయిస్తున్నారు. దీనితో ఆయా మండల కార్యాలయాలు పార్టీల అభ్యర్థులుతో కోలాహలంగా మారింది.#ఎస్పీన్యూస్#