కేజీ 10₹లకే కూరగాయలు విక్రయం
న్యూస్ ఫోర్స్, నెల్లూరు: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఆదేశాలు మేరకు,వైసీపీ జిల్లా యువజన అధ్యక్షుడు రూప్ కుమార్, రూరల్ నియోజకవర్గ కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏసు నాయుడు ల ప్రోద్భలంతో 10₹లకే 10రకాల కూరగాయలు విక్రయించారు . నగరంలోని నవాబుపేట్ ,బివియస్ హై స్కూల్ వద్ద 7వడివిజన్ మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ , గండికోట శ్రీనివాసులు ల ఆధ్వర్యంలో ప్రజలకు కేజీ కూరగాయలు10 ₹లకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కిిన్నెర ప్రసాద్ శ్రీనివాసులుని అభినందించారు.ఇలాంటి సేవలు మరింత విస్తృతంగా చేసి ప్రజలకు ఉపయోగపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీ కూరగాయలు మార్కెట్ కార్యదర్శి అజిజ్, ప్రజలు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#