ప్రజలకు కేజీ10₹లకే కూరగాయలు 

ప్రజలకు కేజీ10₹లకే కూరగాయలు


 


న్యూస్ ఫోర్స్,నెల్లూరు:కరోనా మహమ్మారి వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో అందరూ ఇంటికే పరిమితమై వారి జీవనం కష్ట తరంగా మారి సాగిస్తున్నారు. దీనితో వారికి కొంతలో కొంత సాయం అందించాలనే 10వ డివిజన్ నాయకుడు కొండా శివారెడ్డి ఆదేశాల మేరకు స్థానిక శ్రీనివాసులు,అజిజ్ ఈ  కార్యక్రమం చేపట్టారు.నగరంలోని10వ డివిజన్ రామచంద్రాపురంలో కేజీ10 రూపాయలకే కూరగాయలు అందించారు. సుమారు500 మంది ప్రజలు పాల్గొని కనుగోలు చేశారు.ఈ కార్యక్రమంలో నాగరాజు నాయుడు,రాజేష్ రెడ్డి,సందీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#