100 మంది కార్మికులకు చేయూత

100 మంది కార్మికులకు చేయూత



న్యూస్ ఫోర్స్, నెల్లూరు:మదీన వాచ్ కంపెనీ అధినేత హాజీ షేక్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో హ్యూమన్ వెల్పేర్ ఫౌండేషన్ సహాయ సహకారాలుతో 100మందికి నిత్యావసరాల సరుకులు కిట్లు పంపిణీ చేశారు.రోజు వారీ కూలీలు చేసుకునే వారికి ఆపన్న హస్తమందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధినేత సయ్యద్ జాఫర్ అహ్మద్, లయన్స్ క్లబ్ సభ్యులు రసూల్, ఖాదర్ భాషా, రియాజ్,    సయ్యద్ జమీర్ అహ్మద్  తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#