100 మందికి అన్నదానం
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలోని 10వ డివిజన్ గిరిజన కాలనీ లో 100మంది పేదలకు అన్నదానం చేశారు.స్థానిక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద డివిజన్ వైసీపీ నాయకుడు కొండా శివారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు వైసీపీ నేత నాగరాజు నాయుడు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్,సురేష్ ,రాజా తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీ న్యూస్#