ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్113వ జయంతి వేడుకలు

    ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్113వ జయంతి వేడుకలు


      


న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలో డా,,బాబూ జగ్జీవన్ రామ్ 113 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నెల్లూరు డిస్ట్రిక్ ఎమర్జెన్సీ ఆపరేటింగ్ సెంటర్ లో ఆయన చిత్రపటానికి  జిల్లా  కలెక్టర్  యం.వి. శేషగిరి బాబు, పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 శ్రీమతి కమలకుమారి , జడ్పీ సి.ఇ.ఓ శ్రీమతి సుశీల,  డి.డి సోషల్ వెల్పేర్ శ్రీ జీవపుత్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#