200 మంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ

200 మంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ



న్యూస్ ఫోర్స్, నెల్లూరు:మెహర్ నజీర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బారకాస్ సెంటర్లో 200 మంది పేదలకు బియ్యం, కందిపప్పు,చక్కర, ఉల్లిపాయలు, నూనె, పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో
 సయ్యద్ ఇలియాజ్, షేక్ మున్నా, ఎం యెస్ షబ్బీర్, షేక్ అతహర్,సయ్యద్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#