కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి  సమీక్షించిన మంత్రి

  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి  సమీక్షించిన మంత్రి



న్యూస్ ఫోర్స్, నెల్లూరు:కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై జిల్లా అధికారులతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ సమీక్షించారు.మంగళవారం రాత్రి నెల్లూరు జిజిహెచ్ ను  ఆయన సందర్శించి , జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమీక్ష  సమావేశంలో జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  జాయింట్ కలెక్టర్   డా. వినోద్ కుమార్,  ఎస్పీ భాస్కర్ భూషణ్,    జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#