ఘనంగా స్వర్గీయ దామవరపు శంకరమ్మ వర్ధంతి
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:పేదలకు,బడుగులకు ఆపన్న హస్తమందించిన స్వర్గీయ శ్రీమతి దామవరపు శంకరమ్మ 24వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నవాబుపేట్, కుసుమ హరిజనవాడలో దామవరపు శంకరమ్మ ట్రస్ట్ అధినేత, ఆమె కుమారుడు అయిన దామవరపు రఘురామ్ ఆధ్వర్యంలో పేదలకు బిర్యానీ ని పంచి పెట్టారు.ఈకార్యక్రమంలో రాయపు రామచంద్రయ్య,శ్రావణ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#