గౌడ్ సంఘం ఆధ్వర్యంలో 50మందికి ఆహార పొట్లాలపంపిణీ
న్యూస్ ఫోర్స్,కావలి: పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు కావలి పిజి సెంటర్ దగ్గర గల సుమారు 50మందికి ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కావలి పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు మోర్ల వెంకటేశ్వర్లు గౌడ్,మాజీ కౌన్సిలర్ కొమర రమణయ్య గౌడ్,పట్టణ ఉపాధ్యక్షుడు ఇస్సరపు వెంకయ్య గౌడ్,సీనియర్ గౌడ నాయకులు తుళ్ళూరు కల్లగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#