అనాధలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:లాక్ డౌన్ కారణంగా ఆహారం దొరక్క అల్లాడుతున్న పేదవారికి రోడ్డుపక్కన నివసించే అనాధలకు వైయస్సార్ యస్ యూ నెల్లూరుసిటీ అధ్యక్షుడు శేషు ఆహారం పంపిణీ చేశారు. వరుసగా 8వ రోజు కూడా తమ మిత్రబృందం కలిసి ఆహార ప్యాకెట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#