8వడివిజన్ లో మాస్క్ లు పంపిణీ
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: 8వ డివిజన్ తడికలబజార్ అరుంధతియవాడ నందు జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డివిజన్ ఇంచార్జీ రఘు ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి శానిటైజర్ , మాస్క్ లు పంపిణీ చేశారు.ఈ కార్య క్రమంలో స్థానిక నాయకులు కిరణ్, సురేష్, కిషోర్, వాలంటరీ శ్యామల పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#