8వ డివిజన్ లో మాస్క్ లు పంపిణీ

8వ డివిజన్ లో మాస్క్ లు పంపిణీ



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: రాష్ట్ర  జలవనరుల శాఖా మంత్రి  అనీల్ కుమార్  ఆదేశంతో 8వ డివిజన్  సి ఆర్ పి డొంక లో డివిజన్ ఇంచార్జీ రఘు ఆధ్వర్యంలో మాస్క్ లు,శానిటేజర్స్ ప్రతి ఇంటికి ఇంటికి తిరిగి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకులు నాగరాజు,ప్రసాద్,చంద్ర,రాజేశ్వరి,కిరణ్,సురేష్ పాల్గొన్నారు.# ఎస్పీ న్యూస్#