9డివిజన్ లో మాజీ కార్పొరేటర్ పర్యటన
న్యూస్ ఫోర్స్, నెల్లూరు:అకాల వర్షం కారణంగా సైడ్ కాలువలు,పంట కాలువలు మురికి నీరు అధికమై ఇండ్లలోకి వెళ్లడంతో వాటిని 9వడివిజన్ మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ పరిశీలించారు.డివిజన్ లలోఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.#ఎస్పీన్యూస్#