ఎన్నికల కమిషనర్ గా  రామ సుందర రెడ్డి 

ఎన్నికల కమిషనర్ గా  రామ సుందర రెడ్డి 



 న్యూస్ ఫోర్స్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమీషనర్ గా తుడా సెక్రటరీగా పనిచేస్తున్న ఐ ఏ యస్ అధికారి యస్ .రామ సుందర రెడ్డి నియామకం చేసిన ప్రభుత్వం. తక్షణం ఈ నియామకం అమలులోకి వస్తుందని ప్రకటించిన ప్రభుత్వం.#ఎస్పీన్యూస్#