నిరుపేదలకు అన్నదానం

నిరుపేదలకు అన్నదానం



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలోని ఏసీ నగర్ ,వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయ స్థాపకులు భీమన శ్యాంబాబు  బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు  నల్లగట్ల శ్రీహరి  ఆధ్వర్యంలో  కోవూరు,ఇనమడుగు గ్రామంలో నిరు పేదలకు అన్నదానం చేయడం చేేశారు.  ఈ కార్యక్రమంలో మనోజ్ కుమార్ ఆర్ ఎస్ ఎస్ పూడి ప్రసాద్  ఆర్ ఎస్ ఎస్ అభిలాష్ ,బీజేవైఎం రాష్ట్ర నాయకులు సుబ్బు, బి రాదయ్య, రజక సెల్ సిటీ ప్రెసిడెంట్ సిహెచ్ శ్యామ్ కుమార్ , కోవూరు మండల ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ  ఇనమడుగు గ్రామస్తులు చిన్న, శివ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#