పోలీసులకు హెచ్ ఆర్పీసిఐ చేయూత

పోలీసులకు హెచ్ ఆర్పీసిఐ చేయూత


 


న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలో హెచ్ ఆర్పీసిఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నవాబుపేట్ పొలీస్ స్టేషన్ పరిధిలో, వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి ఉదయం ఫలహారం అందించారు.కరోనా వ్యాధి వలన లాక్ డౌన్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ లకు ఆహారాన్ని ప్రతి రోజు ఉదయం ఏర్పాటు చేస్తున్నామని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు హనుమంతరావు తెలిపారు.ఈకార్యక్రమంలో హెచ్ ఆర్పీసిఐ సభ్యులు,మల్లి, విజయ్ కుమార్, తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#