అమ్మో ఒకటో తారీఖే ఠంఛన్ గా ఫించన్ ఇస్తున్న సీఎం జగనన్న వాలంటరీల టీమ్.

అమ్మో ఒకటో తారీఖే ఠంఛన్ గా ఫించన్ ఇస్తున్న సీఎం జగనన్న వాలంటరీల టీమ్.



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలో 10వ డివిజన్ లో  వైకాపా నాయకులు కొండా శివారెడ్డి,నాగరాజు నాయుడు, వార్డు వాలంటరీ కలిసి లబ్ధిదారునికి ఫించన్ ఇస్తున్నారు. బయోమెట్రిక్, వేలిముద్రలు లేకుండా ఫించన్ ఇస్తున్న వార్డు వాలంటరీ .ప్రతి గడప ముందుకే వార్డు వాలంటరీల ఫించన్ పంపిణీ లు చేపట్టారు.ప్రతి చోట సీఎం జగన్ ని అభినందిస్తున్న ఫించన్ దారులు.1వతేది తెల్లవారుజామున తమ గడపలోకి ఫించన్ ని పంపించినందుకు  సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.#ఎస్పీన్యూస్#