రెడ్ జోన్ ఏరియాలో పేదలకు చేయూతనిచ్చిన దామవరపు
న్యూస్ ఫోర్స్,నెల్లూరు:నగరంలోని 54వ వార్డ్ జనార్ధన్ రెడ్డి కాలనీ నందు రెడ్ జోన్ గా ప్రకటించి నటువంటి వీధులలో ఈరోజు ఉదయం ప్రజలకు బియ్యం మరియు కూరగాయలు పంపిణి కార్యక్రమములో 9వ డివిజన్ కార్పొరేటర్ దామ వరపు రాజశేఖర్ పాల్గొని పంచి పెట్టారు.ఈ కార్యక్రమంలో నవాబుపేట్ సిఐ వేమారెడ్డి, వైసీపీ కార్యకర్తలు, సమాజ సేవకులు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#