పేదలకు కూరగాయలు పంపిణీ

పేదలకు కూరగాయలు పంపిణీ



న్యూస్ ఫోర్స్, నెల్లూరు:నగరంలోని  8వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ దొంతాల రఘు ఆధ్వర్యంలో పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యకర్తలు గుర్రం కిరణ్ ,కడెంపాటి సురేష్ ,కడెంపాటి
నాగయ్య ,కడెంపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#