కరోనా టెస్టింగ్ కిట్స్ ని మంత్రికి అందజేసిన సతీష్
న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలోని ఇస్కాన్ సిటీ నందు గల మంత్రి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు బాలాజీ నగర్ కి చెందిన ఎస్.ఆర్.ఎస్.కన్ స్ట్రక్షన్స్ అధినేత పిఆర్ సతీష్ కుమార్ యాదవ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ ని కలిసి 50 వేల రూపాయల విలువైన టెస్టింగ్ కిట్స్, గ్లౌజస్ ను అందించారు.#ఎస్పీన్యూస్#