వైసీపీ నేతపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి--ఏపీ ఎస్టీ ఎస్సి ఐక్యవేదిక
న్యూస్ ఫోర్స్, నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ ఎస్టీ ఎస్సీ ఐక్యవేదిక నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ని కలిసి ఒకటో డివిజన్ వైసీపీ నేతపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని వారు ఎస్పీ ని కోరారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గ నవలాకుల గార్డెన్స్ వద్ద ఒకటో డివిజన్ వాలింటర్ రాజప్ప మహేష్ బాబు పై జరిగిన హత్యాయత్నం కులం పేరుతో దూషించడం రూములో బంధించి దారుణంగా హింసించిన చక్రధర్ రెడ్డి వాళ్ల అనుచరులు పై 307 హత్యాయత్నం కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రౌడీ షీట్ ఓపెన్ చేయవలసిందిగా ఎస్పీ ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#