ఉత్తరాదిలకు భోజనం ఏర్పాటు చేసిన శంకరయ్య గౌడ్
న్యూస్ ఫోర్స్, టిపి గూడూరు: సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు తోటపల్లి గూడూరు మండల కన్వీనర్ శంకరయ్య గౌడ్ ఆధ్వర్యంలో కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నా ఉత్తరాదిలకు భోజనం ఏర్పాట్లు చేశారు.వరకవిపూడి పంచాయతీ శివరాంపురం ఎస్టీ కాలనీలో, అనంతపురంలో ఇతర రాష్ట్రాల నుంచి యన్ సిసి పవర్ ప్లాంట్ లో పని చేసుకుంటున్నా బీహార్ ,ఉత్తర ప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకు భోజనం అనంతపురం వైఎస్ ఆర్ సీపి కార్యకర్తలు పంచారు.# ఎస్పీన్యూస్#