రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి

రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాలను పరిశీలించిన మంత్రి



న్యూస్ ఫోర్స్,నెల్లూరు: నగరంలో రెడ్ జోన్ గా ప్రకటించిన 43, 47 డివిజన్ లలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ పర్యటించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ మూర్తి,హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ తదితర అధికారులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#