గాలి,వానకు కూలిన ట్రాన్స్ఫార్మర్  దాన్ని పరిశీలించిన కార్పొరేటర్ 

గాలి,వానకు కూలిన ట్రాన్స్ఫార్మర్  దాన్ని పరిశీలించిన కార్పొరేటర్ 



న్యూస్ ఫోర్స్, నెల్లూరు:నగరంలోని 9వడివిజన్ నవాబుపేట్ మెయిన్ రోడ్ ,శివాలయం వద్ద పెద్ద గాలి వానకు ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు నేలకొరిగాయి.వాటిని స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్  దామవరపు రాజశేఖర్ పరిశీలించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే తొలగించి ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులుకు ఆయన తెలిపారు.#ఎస్పీన్యూస్#