ఉత్తరప్రదేశ్ అభాగ్యులకు చేయూత 

ఉత్తరప్రదేశ్ అభాగ్యులకు చేయూత 




న్యూస్ ఫోర్స్, నెల్లూరు: నగరంలోని ఎఫ్ సి ఐ కాలనీ లో ఉత్తరప్రదేశ్ కి చెందిన 20మందికి 25కేజీ బియ్యం ప్యాకెట్ ,కూరగాయలు,4బస్తాలు 25కేజీ ల గోధుమ పిండి ,నూనె ప్యాకెట్లును 9వడివిజన్ మాజీ కార్పొరేటర్ దామవరపు రాజశేఖర్ అందించారు.10రోజులకు సరిపడే ఆహార వస్తువులను యనమల పాలెం నరేష్ సహకారంతో వారికి చేయూతనిచ్చారు.ఈకార్యక్రమంలో ప్రవీణ్, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#