పేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ

పేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ



న్యూస్ ఫోర్స్,నెల్లూరు:రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,వైసీపీ నెల్లూరు జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్ ఆదేశాలు మేరకు41వడివిజన్ గోవుల నాగరాజు నాయుడు,మణి, శివ ల ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. నగరంలో మూలాపేట,శ్రీ పొట్టిశ్రీరాములు ,కొండ దిబ్బ ప్రాంతంలో 400మంది నిరుపేదలకు ఉచితంగా కూరగాయలు పంపిణీ కి సహాయ సహకారాలు  గండికోట శ్రీనివాసులు అందించారు.లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు బాసటగా నిలిస్తున్న వైసీపీ నేతలను ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.#ఎస్పీన్యూస్#