State politics news {nellore}:
నెల్లూరులో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ గురువారం 9వ డివిజన్ లో పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్ ,7వ డివిజన్ ఇంఛార్జి కిన్నెర మాల్యాద్రి , 7వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్, 9వ డివిజన్ ఇంఛార్జి రాజశేఖర్, 8వ డివిజన్ ఇంఛార్జి రఘు తదితర నాయకులు ,కార్యకర్తలు ,అధికారులు మంత్రి వెంట పాల్గొన్నారు.